దుర్గమ్మకు రూ.2.50 కోట్ల కిరీటం

- Advertisement -

దుర్గమ్మకు రూ.2.50 కోట్ల కిరీటం

2.50 crore crown for Durgamma

విజయవాడ
నవరాత్రుల వేళ విజయవాడ కనకదుర్గమ్మకు ఓ  భక్తుడు రూ.2.50 కోట్ల విలువైన కిరీటాన్ని సమర్పించారు. బంగారం, వజ్రాలతో దీనిని తయారు చేయించినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. గురువారం నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. తొలిరోజున శ్రీబాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ సాక్షాత్కరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular