- Advertisement -
దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు
24 special trains for Dussehra and Diwali
దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికులరద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను
నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరేసి ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్,
తిరుపతి-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -




