హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు మృతి..

- Advertisement -

47 students died of HIV :

త్రిపురలో హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు మృతి.. 828 విద్యార్థులకు పాజిటివ్..

రోజు రోజుకు త్రిపురలో పెరుగుతున్న హెచ్ఐవీ బాధితులు.. ఇప్పటికే 47 మంది విద్యార్థులు మృతిచెందగా.. 828 మంది విద్యార్థులకు ఎయిడ్స్ పాజిటివ్ గా నిర్ధారణ.

ఆ రాష్ట్రం మొత్తం హెచ్ఐవీ సోకిన వారి సంఖ్య 5674 గా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular