- Advertisement -
ప్రజావాణిలో 546 దరఖాస్తులు
హైదరాబాద్, జూలై 12::
546 applications in Prajavani
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 546 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 115 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 79 , విధ్యుత్ శాఖ కు సంబంధించి 50, హౌజింగ్ కు సంబంధించి 64 దరఖాస్తులు, మైనారిటీ సంక్షేమ శాఖ కు సంబంధించి 41, ఇతర శాఖలకు సంబంధించి 197 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు
- Advertisement -