- Advertisement -
సివిల్స్‌లో మెరిసిన 60 మంది తెలుగు తేజాలు
Apr 17, 2024,
సివిల్స్‌లో మెరిసిన 60 మంది తెలుగు తేజాలు
సివిల్ సర్వీసెస్ పరీక్షలో తెలుగు తేజాలు మెరిసాయి. 16వ తేదీన విడుదలైన ఫలితాల్లో 60మందికి పైగా తెలుగు అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. మహబూబ్ నగర్‌కు చెందిన అనన్య రెడ్డి 3వ ర్యాంకు సాధించారు. 100లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లున్నారు. 200లోపు మరో 11 మంది ర్యాంకులు సాధించారు. వీరంతా మిడిల్ క్లాస్ కు చెందిన వారు కావడం విశేషం.
- Advertisement -