- Advertisement -
రాష్ట్రంలో గత యేడాది 9 లక్షల పాస్ పోర్టులు జారీ
9 lakh passports were issued in the state last year
సికింద్రాబాద్
తెలంగాణ వ్యాప్తంగా 5 పాస్ పోర్ట్ సేవ కేంద్రలు,14 పోస్టల్ కేంద్రల ద్వారా సేవలు అందిస్తున్నామని @హైదారాబాద్ రిజనల్ పాస్ట్ పోర్ట్ అధికారిణి శైలజ రెడ్డి అన్నారు. 2024 గాను 9 లక్షల మేరు పాస్ట్ పోర్ట్ దరఖాస్తులు స్వీకరించాం. గత నాటి పరిస్థితులు మార్చుతు ఆరు రోజుల్లో అపాయింట్ మెంట్ అందేలా ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో సాధరణ పాస్ట్ పోర్ట్ ,రెండు రోజుల్లో తాత్కల్ పాస్ట్ పోర్ట్ ను అందిస్తున్నామని అయన అన్నారు.
- Advertisement -