- Advertisement -
పలు కేసుల్లో 9 మంది దొంగల అరెస్టు
9 thieves were arrested in several cases
రూ.40 లక్షల విలువైన బంగారు,వెండి వస్తువులు,ఎలక్ట్రానిక్ పరికరాలు,మోటార్ సైకిళ్ల స్వాదీనం
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు వెల్లడి
నరసరావుపేట,
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగతనాల వివరాలు వెల్లడించిన ఎస్పీ కంచి. శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బంగారు, వెండి మరియు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి సౌత్ కోస్టల్ జోన్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాల మేరకు పల్నాడు పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పలువురు ముద్దాయిలను చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగినదని తెలిపారు.
- Advertisement -