నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి ..  17మంది కార్మికులు మృతి

- Advertisement -

అయిజోల్ :ఆగస్టు 23:  మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన నేడు బుధవారం కుప్పకూలింది.ఈ ప్రమాదంలో శిథిలాల్లో చిక్కుకొని 17మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు.

అలాగే పెద్ద సంఖ్యలో కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంతనే సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముండవచ్చని భయపడుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular