అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

- Advertisement -

హరీష్ రావు నివాసంలో రాఖీ వేడుకలు

హైదరాబాద్:  రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు మంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్ళకు  పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.  అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు తోడుగా ఉంటుందని వారి భద్రత, రక్షణ, సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి  ప్రాధాన్యత అని తెలిపారు.

Everyone should be happy
Everyone should be happy
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular