- Advertisement -
విజయవాడ ఆర్టీసీ భవన్ నందు ఏపీ రాష్ట్ర చలన చిత్ర టి. వి నాటకరంగ అభివృద్ది సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ గతంలో నంది అవార్డుల ఎంపికలో చాలా అవకతవకలు జరిగాయిని అప్పట్లో నాకు ఇచ్చిన అవార్డులనూ సైతం నేను రిజెక్ట్ చేశారన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో నంది నాటకాల ఎంపిక కోసం కులాలు , మతాలు అని తేడా లేకుండా అందరు జడ్జిలను నియమించినట్లు పోసాని కృష్ణమురళీ తెలిపారు.
- Advertisement -



