సీఎం  కావడానికి ప్రధాని అనుమతి కావాలా ..?

- Advertisement -

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

KTR .. సీఎం  కావడానికి ప్రధాని అనుమతి అవసరం ఏముంది. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు. ఎన్నికలు సమిపిస్తుండటం తో కాంగ్రెస్, BJP పార్టీల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.  ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితి లో లేరు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular