- Advertisement -
తేదీ 14.10.2023 శనివారం రోజున మంచిర్యాల మున్నూరుకాపు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇట్యాల కిషన్, రాష్ట్ర ఉపాఅద్యక్షులు శీపతి బాపురావు పటేల్ ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలోరాబొవు మూడు సంవత్సరాల కొరకు జిల్లా పూర్తి స్తాయి కార్యవర్గంను ఎన్నుకోవడం జరిగింది.
అనంతరం TMKEWA మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమవేశం అద్యక్షుడు బొడ్డు శ్రావణ్ సమక్షంలో నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో మండల స్థాయిలో సంఘం బలోపేతం , రేపటి రాష్ట్ర స్థాయి సమావేశం కొరకై సన్నాహాల గురించి చర్చించడం జరిగింది, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డు పొందిన ఉద్యోగులను సన్మానించడం జరిగింది.

- Advertisement -



