- Advertisement -
రాహుల్ గాంధీ బస్సు యాత్ర లో బాగంగా కల్వకూర్తిలో నిర్వహించిన బారి బహిరంగా సభకంటే ముందు జిల్లేలా గ్రామంలో అప్పుల బాధ బరించలేక కుమ్మరి చంద్ర అనే రైతు ఆత్మహత్య చేసుకున్న విశయం తెలుసుకున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఆ గ్రామానికి వెళ్లి రైతు కుటుంబాని పరామర్శించారు.
- Advertisement -