- Advertisement -
దేవరకొండ: ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ గురువారం రాత్రి నేరడుగమ్ము మండలం గుర్రపు తండాలో పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు యువకులు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో గ్రామంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించలేదని బిఆర్ఎస్ నాయకులకు తమ గ్రామంలో పర్యటించే హక్కు లేదని ఎమ్మెల్యేను నిలదీశారు.
- Advertisement -



