- Advertisement -
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నమని టీటీడీ ఈవో ధర్మరెడ్డి వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి టిక్కెట్లను 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఈ నెల 10వ తేదీ విడుదల చేస్తారని అయన అన్నారు.
- Advertisement -



