- Advertisement -
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం..
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయట్లేదని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
గత వారంలో 119 నియోజకవర్గంలో పోటీ చేస్తామని ప్రకటించాం..
ఈ వారంలో చాలా మార్పులు వచ్చాయి..
మళ్లీ కేసీఆర్ సీఎం అయితే ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది..
అందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం..
ఈ నిర్ణయం తీసుకోవడం నాకు కష్టం, బాధగా ఉంది..
ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం..
నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి..
వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు నన్ను అర్థం చేసుకోండని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
- Advertisement -



