విశ్వక్‌సేన్  చేతులమీదుగా ‘తెరచాప’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్

- Advertisement -

నవీన్ రాజ్  సంకరపు, పూజా సుహాసిని  శ్రీలు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకాలపై  కైలాష్‌ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్  విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  “ఈ సినిమా కథ, కథనం, టేకింగ్‌, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు. టైటిల్‌. డిజైనింగ్‌ చాలాబావుంది. సినిమా బాగా ఆడి మంచి విజయాన్ని ఈ టీమ్‌ అందించాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’’ అని అన్నారు.

నటీనటులు: నవీన్ రాజ్  సంకరపు, పూజా సుహాసిని,  శ్రీలు, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, రాజీవ్‌ కనకాల, రాకీ, నాగ మహేష్,  పృధ్వీరాజ్‌,  ఫిష్‌ వెంకట్‌, అశోక్‌ జబర్దస్త్‌, నాగి జబర్దస్త్‌, అప్పారావు జబర్దస్త్‌, రైజింగ్‌ రాజు, రాజేష్‌ భూపతి, శ్రీనివాస్‌, మాయ మశ్చీంద్ర

సాంకేతిక నిపుణులు..

దర్శకత్వం : జోయల్‌ జార్జ్‌,  నిర్మాత : కైలాష్‌ దుర్గం, నిర్మాణ సంస్థ : అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్‌, సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, మాటలు – పాటలు : మిద్దె మనోజ్‌కుమార్‌, కెమెరా: అజీమ్‌ – వెంకట్‌, స్టంట్స్‌ : రాజ్‌కుమార్‌, కొరియోగ్రఫీ : జీవన జార్జ్‌
ఆర్ట్‌ : చరణ్‌,  మేకప్‌ : అనిల్‌ కొమిర, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : బొద్దు అమూల్య, ఎడిటర్‌: బొడిసింగి రాజు, డిఐ: డాలీ శేఖర్‌, పిఆర్‌ఓ: మధు వి.ఆర్‌, చీఫ్‌ అసోసియేట్‌  డైరెక్టర్‌ : జీవన్  జార్జ్‌
అసోసియేట్‌ డైరెక్టర్‌ : జయరాజ్‌ అనిరుద్దన్, స్పాట్‌ ఎడిట్‌ : మహేశ బండోజు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular