Tuesday, March 10, 2026

అన్న ప్రసాద వితరణకు దాతలు విరాళం

- Advertisement -
Donors contribute to the distribution of Anna Prasada
Donors contribute to the distribution of Anna Prasada

శ్రీశైలం: పుణ్యక్షేత్రమైన  శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన ప్రసాద వితరణకు విరాళముగా దాతలు ఆనంద్ బాబు బాపట్ల, 1.00.500రు విరాళాన్ని అందజేశారు ఈ మొత్తము సహాయ కార్య నిర్వహణ అధికారి ఎం పనింద్ర ప్రసాద్ కు పర్యవేక్షకులు టి హిమబిందుకు అందజేయడం జరిగింది ఆ తర్వాత వారికి దర్శనం అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి లడ్డు ప్రసాదాలను భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి జ్ఞాపికను దాతలకు అందజేయడం జరిగింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్