ఆరు కార్లలో ఆరు కోట్ల నగదు

- Advertisement -

అప్పా జంక్షన్ దగ్గర పట్టివేత

రంగారెడ్డి:  రంగారెడ్డి జిల్లా  మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  అజిత్ నగర్ భారీగా నగదు దొరికింది. పోలీసులు నగదును అప్ప జంక్షన్ వద్ద పట్టుకున్నారు. ఆరు కార్లల్లో 6.5కోట్ల రూపాయల నగదు సీజ్ చేసారు. ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేతకు సంబంధించిన నగదుగా అనుమానిస్తున్నారు.

Six crore cash in six cars
Six crore cash in six cars
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular