- Advertisement -
మిస్ యూనివర్స్-2023 కిరీటాన్ని నికరగ్వే అమ్మాయి షెన్నీస్ పలసియోస్ గెల్చుకున్నారు.
ఎల్ సాల్వేడార్లో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.
పలసియోస్కు మాజీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించారు.
రన్నరప్ థాయ్లాండ్ కు చెందిన ఆంటోనియో, మూడోస్థానంలో మొరయా విల్సన్ (ఆస్ట్రేలియా) నిలిచారు.
భారత్ కు చెందిన శ్వేత శార్దాకు నిరాశే ఎదురైంది.

- Advertisement -



