అచ్చంపేట కాంగ్రెస్ విజయ భేరీ భారీ బహిరంగ సభ

- Advertisement -
Congress Vijaya Bheri held a huge public meeting in Atchampet
Congress Vijaya Bheri held a huge public meeting in Atchampet

సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ డా. మల్లు రవి

నాగర్ కర్నూల్:  అచ్చంపేట కాంగ్రెస్ విజయ భేరీ భారీ బహిరంగ సభ ఈ నెల 21 న నిర్వహిస్తున్నట్లు అట్టి సభస్థలం యొక్క ఏర్పాట్లను ఆదివారం పీసి సి ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ డా. మల్లు రవి  మరియూ అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.వంశీకృష్ణ ,పరిశీలించారు. మరియు అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు నేడు 21 న స్థలం  శ్యామ్స్ ఫంక్షన్ హాల్ వెనుక సమయం:- మధ్యాహ్నం 3:00లకు ,ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు  రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర సీనియర్ నాయకులు పాల్గొంటారు. కావున అచ్చంపేట నియోజకవర్గం లోని నాయకులు,కార్యకర్తలు, అభిమానులు నియోజకవర్గ ప్రజలు అందరు కూడా పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయగలరని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular