కాపుల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ

- Advertisement -

విజయవాడ:  కాపుల మద్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారని విజయవాడ వైసిపి కార్పోరేటర్లు వాపోయారు. విజయవాడ భవానీపురం ఎన్టీఆర్ జిల్లా వైసిపి కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు కాపు వ్యతిరేకి అని అన్నారు. తమకు చెందిన పచ్చ పత్రికల ద్వారా ఎన్టీఆర్ జిల్లా అద్యక్షుడు , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కావాలనే టిడిపి నేతలు విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular