- Advertisement -
భారత్ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది. ముంబై 26/11 యొక్క ప్రధాన కుట్రదారుడు లష్కర్ టెర్రరిస్ట్ సాజిద్ మీర్ ని పాకిస్తాన్ సెంట్రల్ జైల్లోనే విషం పెట్టి లేపేసిన గుర్తుతెలియని వ్యక్తులు. ఇతను బయట ఉంటే సురక్షితం కాదని జైల్లో పెట్టి సెక్యురిటీ ఇచ్చిన పాక్ ప్రభుత్వం. కానీ జైల్లోనే గత నెలలో ఇతని మీద విషప్రయోగం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. హుటాహుటిన జైల్ నుంచే పాక్ ప్రభుత్వం ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కి తరలించి అత్యాధునిక చికిత్స అందించిన చచ్చి పోయాడు ఇవాళ.
- Advertisement -



