- Advertisement -
హైదరాబాద్ డిసెంబర్ 7: ;ముఖ్యమంత్రి గ రేవంత్ రెడ్డి తన తోలి ప్రసంగం ముగిసిన తర్వాత రెండు దస్త్రాలపై సంతకం చేశారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీల అమలుపై చేయగా.. దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక పత్రంపై సీఎం రేవంత్ రెండో సంతకం చేశారు.

- Advertisement -



