- Advertisement -
కోరుట్ల: తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ అసమర్థ పాలన నుంచి విముక్తి లభించడం యావత్ తెలంగాణ జాతికి ఒక గొప్ప దినంగా వర్ణించడం జరిగిందని,
ఇన్ని రోజులు కేసీఆర్ పాలన అన్ని వర్గాల ప్రజలకు శాపంలా తయారైందని
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విమర్శించారు…..
యావత్ తెలంగాణ జాతి ఆశీర్వాదంతో, దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు చేసిన త్యాగాలకు వారసత్వం అయినా తెలంగాణ తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ, తోపాటు కాంగ్రెస్ అద్యక్షులు ఖర్గే మద్దతుతో నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి కి, మంత్రివర్గానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు….
- Advertisement -



