తిరుపతి చేరుకున్న లాలుప్రసాద్ యాదవ్

- Advertisement -

తిరుపతి:  శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి ఆర్జేడీ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేరుకున్నారు. పాట్నా నుండి అయన ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular