సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం, మంత్రులు

- Advertisement -

హైదరాబాద్:  శాసన సభ ఆవరణలో మహా లక్ష్మీ, చేయూత పధకాలను  రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి,మంత్రులు, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ శనివారం ప్రారంభించారు. మహిళ లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడ కి ప్రయాణం చేసిన బస్ లల్లో ఫ్రీ. ఎక్స్ప్రెస్ ,ఆర్డినరీ లలో ఉచితం. అసెంబ్లీ ఆవరణ లో మూడు బస్ లు ప్రారంభం అయ్యాయి. ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.

CM and Ministers started welfare schemes
CM and Ministers started welfare schemes

వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్ కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్ సీఎం రేవంత్ రెడ్డిఅందించారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular