- Advertisement -
తెలంగాణ / భద్రాద్రి: కొత్తగూడెం జిల్లా : దేవుని ముసుగులో గంజాయి రవాణా… భద్రాచలం : దేవుని ముసుగులో అక్రమంగా గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డ సంఘటన భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది. సరిహద్దు రాష్ట్రం చత్తీస్గడ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేసిన సుమారు 400 కేజీల గంజాయిని దేవుని రథంలా ఏర్పాటు చేసిన ఆటోలో భద్రాచలం మీదుగా తరలిస్తుండగా ఖచ్చితమైన సమాచారంతో టాస్క్ ఫోర్స్, భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు.గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశారు.
- Advertisement -



