ఎం ఎల్ ఏ గా పద్మరావు గౌడ్ ప్రమాణము

- Advertisement -

ఎం ఎల్ ఏ గా పద్మరావు గౌడ్ ప్రమాణము
సికింద్రాబాద్,డిసెంబర్ 14
;సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మరావు గౌడ్  గురువారం అసెంబ్లీ లో  ఎం ఎల్ ఏ గా ప్రమాణం చేశారు.   ఎం ఎల్ ఏ గా ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచి

వరుసగా మూడో సారి ఎం ఎల్ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ సాధించిన పద్మారావు గౌడ్ తొలుత 2004 లో ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు.  అప్పటి ఎన్నికల్లో  ఆయనను 3067 ఓట్ల మెజారిటీ

లభించింది.   తెలంగాణ కోసం రాజీనామా చేసిన అయన  ఆ ఉప ఎన్నికల్లో  విజయం సాధించలేదు.అనంతరం 2014, 2018, 2023ల్లో వరుసగా ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. ప్రతి ఎన్నికల్లో ఆయన

సాధించిన మెజారిటీ పెరుగుతూ తాజాగా 45,240 ఓట్ల ఆధిక్యతను సాధించి సికింద్రాబాద్ లో  హ్యాట్రిక్ తో ఎం ఎల్ ఏ రికార్డు ను నెలకొల్పారు.ఈ సందర్బంగా అయన ను నియోజకవర్గం లో పలువురు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular