Thursday, February 12, 2026

కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

- Advertisement -

కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
కామారెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు కోసం తన సొంత ఇంటిని కూల్చేసారు. అశోక్ నగర్ మీదుగా పాత బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పుపనులు అధికారులు  చేపడుతున్నారు. రోడ్డు విస్తరణకు  అడ్డుగా ఉన్న  పలు వ్యాపార సముదాయాలు, నివాసాలను తొలగించాల్సి వస్తోంది. ఆదే దారిలో వున్న తన ఇంటిని కూల్చేయడానికి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్