- Advertisement -
రాత్రికి రాత్రి సంసిద్ధం పేరుతో వెలసిన జనసేన ఫ్లెక్సీలు
తిరువూరు
రాష్ట్రంలోని వైసిపి జనసేనల ఫ్లెక్సీ ల వార్ తిరువూరు కు కూడా వచ్చేసింది. తిరువూరులో జనసేన నాయకుడు పసుపులేటి నరేష్ మిత్ర(పండు) ఆధ్వర్యంలో మేము కూడా సిద్ధమే అంటూ తిరువూరు మూడు సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు.
- Advertisement -




