ఆడ శిశువును వదిలి వెళ్లిపోయారు

- Advertisement -

ఆడ శిశువును వదిలి వెళ్లిపోయారు
అవనిగడ్డ
అవనిగడ్డలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడపిల్లను వదిలేసి వెళ్లారు. ఆదివారం రాత్రి అవనిగడ్డ చర్చి వద్ధ గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. పాప ఏడుపు విని చ పాస్టర్  బయటకు వచ్చి చూసాడు. తరువాత అధికారులకు సమాచారం ఇచ్చారు.పాపాను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసారు. మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మచిలీపట్నం ఆసుపత్రిలో పసికందు కోలుకుంటుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular