నల్ల పోచమ్మ ఆలయంలో జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు
కోరుట్ల
మండలం మోహన్ రావు పేట గ్రామంలో నల్ల పోచమ్మ ఆలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా గ్రామం నుండి నల్ల పోచమ్మ ఆలయం వరకు జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను జువ్వాడి కృష్ణారావు పరిశీలించారు.. ఇట్టి సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు లకి గ్రామ అభివృద్ధి కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలోని రెండు సిసి రోడ్లు రావడంతో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సరికెళ్ల నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు కిషన్ రావు, ఎంపీటీసీ కారుకూరి నరసయ్య ,మాజీ సర్పంచ్ పూదరి నర్సయ్య ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తిపాక రాజేష్ ,బొడ్డు మల్లేశం, గుండవేణి రాజలింగం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జాగర్ల మహేష్ బొడ్డు మల్లేశం, దుంపెట రమేష్, మంతెన లక్ష్మీరాజం, పత్తిపాక రాజేందర్, జాగర్ల రెడ్డి ,లింగంపల్లి నరేష్, సరికెళ్ల వెంకటేష్, సంద మహేష్, నల్ల శేఖర్ ,గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, రంగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు
నల్ల పోచమ్మ ఆలయంలో జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -