- Advertisement -
వైఎస్ షర్మిల సంచలన హామీ
Mar 17, 2024,
వైఎస్ షర్మిల సంచలన హామీ
ఎన్నికల వేళ ఏపీ ప్రజలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన హామీ ఇచ్చారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కేవలం అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు
- Advertisement -



