- Advertisement -
రాజా సింగ్ హౌజ్ అరెస్టు
హైదరాబాద్
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. గురువారం సాయంత్రం చెంగిచర్ల కు వెళ్తానని రాజా సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం చెంగిచర్ల లో బండి సంజయ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ తో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. రాజా సింగ్ వెళ్తే మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం ఉండటం తోఅయననుహౌస్ అరెస్ట్ చేసారు.
- Advertisement -