- Advertisement -
పోలీసులు పట్టుకున్న గంజాయి మాయం
Apr 02, 2024,
పోలీసులు పట్టుకున్న గంజాయి మాయం
జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీసులు గతేడాది పిబ్రవరిలో అంబులెన్స్‌లో దాదాపు 70 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్ లో ఉంచగా ఆ గంజాయిని దుండగులు ఎత్తుకెళ్లారు. అంబులెన్స్ అద్దాలు పగులగొట్టి ఎత్తుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు మంగళవారం సీసీ కెమెరాలు, డాగ్ స్కాడ్‌తో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో గంజాయి మాయం సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
- Advertisement -