- Advertisement -
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజెపీ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. పిఠాపురంలో వీరు సమావేశం అయ్యారు. ఆయనతో పాటు కైకలూరు నియోజక వర్గం బీజెపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
- Advertisement -


