పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత*

- Advertisement -

పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత*

అమ‌రావ‌తి:

పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.

పిఠాపురంలో మండుటెండలో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధప డుతున్న ఆయన… చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు.

దీంతో, ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెనాలితో పాటు, నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడింది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular