Friday, January 3, 2025

అభివృద్ధి సంక్షేమం వైసీపీకి రెండు కళ్ళు..

- Advertisement -

అభివృద్ధి సంక్షేమం వైసీపీకి రెండు కళ్ళు..

-ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి

ఎమ్మిగనూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలోని జగన్ ప్రభుత్వంలో పేద ప్రజలకు అభివృద్ధి చేయడం సంక్షేమ పథకాలను అందించడమే ముఖ్యమని ఇవి రెండు మనిషికి రెండు కలలాంటిమని భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల ఫ్యాన్ గుర్తులపై ఓటు వేసి ప్రతి ఒక్కరు గెలిపించాలని ఒకటవ వార్డు వైసిపి కౌన్సిలర్ కామార్తి నాగేశప్ప పేర్కొన్నారు బుధవారం స్థానిక ఒకటవ వార్డు నందు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రేమతో పలువురిని ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ వారిని పలకరిస్తూ భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే వైసిపి ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని ఆయన కోరారు. ఎందనూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బుట్టా రేణుకమ్మను అలాగే వైసిపి పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలిచిన బివై రామయ్యకు రెండు ఓట్లు వేసి బారీ మెజార్టీతో గెలిపించి మరోసారి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింప చేసేందుకు ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వార్డు సభ్యులు  నాగరాజు పాలఈరన్న తదితర వార్డు సభ్యులు పాల్గొన్నారు
ఈ రోజు 1వ.వార్డు లో వై ఎస్ ఆర్ సీపీ ఎం ఎల్ ఏ అభ్యర్థి బుట్టా రేణుక  ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ఇంటి ఇంటి కి తిరిగి ప్రచారం చేస్తున్న 1వ.వార్డు కౌన్సిలర్ కా మా ర్థి నా గే శ ప్ప మరియు కార్యకర్తలు పాల్గొన్నారు సంక్షేమ, అభివృద్ధి కొరకు యం.పి., ఎం ఎల్ ఏ కు ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్