- Advertisement -
జూన్ 3.4. 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం
డిజిపి..
ఎపి కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా
ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు.
జూన్ 3.4. 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా
ఉండాలని సూచించారు.
- Advertisement -