- Advertisement -
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
రూ.22 కోట్ల విలువ చేసే 1472 గ్రాముల కొకైన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు..
కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచిన కేటుగాడు..
శస్త్రచికిత్స అనంతరం పొట్టలో దాచిన 70 క్యాప్సూల్స్ బయటకు తీసిన వైద్యులు.
- Advertisement -



