గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

- Advertisement -

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

సమాచారం ఇవ్వాలి అనుకున్నవాళ్లు ఈ నంబరుకు ఫోన్ చేయాలి 8712671111.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular