- Advertisement -
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో గంజాయి కలకలం
కడప
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి గుప్పుమంది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ముగ్గురు విద్యార్థులు కలిసి కడప లో ఒక వ్యక్తి దగ్గర కొన్నట్లు సమాచారం. క్యాంపస్ సెక్యూరిటీ చెకింగ్ లో నాలుగు గ్రాముల గంజాయి దొరికినట్లు సమాచారం. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ ల టైం కావడంతో అధికారులు సమాచారం గోప్యంగా ఉంచారు. పోలీసులు ఘటన పై గోప్యంగా విచారణ చేపట్టారు
- Advertisement -