భాగ్యనగరంలో మరో దారుణం..

- Advertisement -

భాగ్యనగరంలో మరో దారుణం..
అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్  గ్యాంగ్ రేప్
హైదరాబాద్ జూలై  15

Another atrocity in Bhagyanagaram..

భాగ్యనగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్ ఆమెపై  గ్యాంగ్ రేప్ చేశారు. అల్వాల్ పరిధిలో ఓ మహిళ ఆదివారం అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి ఓ ఊబర్ ఆటోలో వెళ్లింది. తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్ మధ్యలో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు. ఆ తర్వాత ఆ మహిళను సిటీలో తిప్పుతూ పల్లుమార్లు అత్యాచారం చేశారు. వాళ్ల నుండి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular