- Advertisement -
నేడు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు?
Allotment of first batch engineering seats?
హైదరాబాద్: జులై 19
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను శుక్ర వారం కేటాయించను న్నారు. ఈ నెల 16న సాయంత్రానికి 95,383 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు.
గడువు బుధవారం రాత్రి వరకు ఉండగా.. అప్పటి వరకు ఎంత మంది అన్నది ప్రవేశాల కమిటీ అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం.
దాదాపు 96 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కన్వీనర్ కోటాలో 72,741 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నా యి. వాటిల్లో సీఎస్ఈ, సంబంధిత సీట్లు 49,786 ఉన్నాయి.
- Advertisement -