రైతు ఆత్మహత్య

- Advertisement -

రైతు ఆత్మహత్య

Farmer suicide

నిజామాబాద్
జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ లో రైతు ఆత్మహత్య కలకలం రేపింది. అప్పుల బాధ తో కుంట రాజేష్ అనే రైతు  ఉరి వేసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారంటూ ఆత్మహత్య కు ముందు వాయిస్ మెసేజ్ పంపాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular