- Advertisement -
జిహెచ్ఎంసి ని సందర్శించిన బీహార్ కు చెందిన యువ ఐ.ఏ.ఎస్ లు.
Young IASs from Bihar visited GHMC.
హైదరాబాద్
జిహెచ్ఎంసి లో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేయడానికి నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు హైదరాబాద్ లో బీహార్ ఐయేఎస్ లు పర్యటించనున్నారు. సోమవారం నాడు # జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమాండ్ కంట్రోల్ లో శానిటేషన్, వెటర్నరీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రెవెన్యూ, ఐటి, ఇంజనీరింగ్ వింగ్ లో సి ఆర్ ఎం పి మోడల్ గ్రేవ్ యార్డ్, మార్కెటింగ్, ఎస్ ఆర్ డి పి, హెచ్ – సిటీ, ఎస్ ఎన్ డి పి, లేక్ మేనేజ్మెంట్, ఈ వి డీ ఎం విభాగాలలో బెస్ట్ ప్రాక్టీసెస్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సంబంధిత విభాగాల అడిషనల్ కమిషనర్లు హెచ్ ఓ డీ లు వారికి వివరించారు.
- Advertisement -



