మాజీ ప్రధాని వాజపేయికి మోదీ నివాళి..

- Advertisement -

మాజీ ప్రధాని వాజపేయికి మోదీ నివాళి..

Modi pays tribute to former PM Vajpayee

ఢిల్లీ,

మాజీ ప్రధాని వాజపేయికి మోదీ నివాళి
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా సదైవ్ అటల్ వద్ద శ్రద్దాంజలి ఘటించారు. పుష్పగుచ్ఛాలు సమర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular