Thursday, March 26, 2026

తండ్రిని కొడుతుండగా చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కూతురు…!

- Advertisement -

కళ్ళ ముందే తండ్రిని కొడుతుండగా చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కూతురు…!!

The daughter who could not bear to see her father beating her, gave up her life…!

సూర్యాపేట –

 

నాగారం మండలం డీకొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో భూ తగాదాలున్నాయి…!!

 

గురువారం బోనాల పండుగ రోజు రాత్రి 10 గంటలకు సోమయ్య ఇంటికొచ్చి సైదులు, సోమయ్య, కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.. ఈ దాడిలో సోమయ్య కాలు విరిగడంతో పాటు తల పగలగా అడ్డుకోబోయిన భార్య తలకూ గాయాలయ్యాయి…!!

 

దాడి జరుగుతుంటే చూస్తున్న కూతురు పావని(14) ‘నాన్నా.. మా నాన్నను వదలండి’ అంటూ ఎంత అడిగినా అలానే కొట్టడంతో సృహతప్పి కుప్పకూలింది…!!

 

కుటుంబసభ్యులు వెళ్లిచూడగా అప్పటికే చనిపోయింది…!!

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…!!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్