- Advertisement -
హీరో సుమంత్, కృషి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్
Hero Sumanth, Krishi Entertainments, ETV win new project announcementవెరీ ట్యాలెంటెడ్ సుమంత్ హీరోగా కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సన్నీ కుమార్ దర్శకత్వంలో ETV విన్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది, ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రయాణానికి నాంది పలికింది.సుమంత్ క్రియేటివ్ ఎబిలిటీ, కృషి ఎంటర్టైన్మెంట్స్ డైనమిక్ విజన్‌తో ఈ కొలాబరేషన్ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరిన్ని అప్డేట్ల తెలియజేయనున్నారు మేకర్స్.
నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి & విహర్ష యడవల్లి
- Advertisement -




